DAY 1 at 09:45 am 6E 1181 flight from Hyderabad to Colombo (reaching Colombo at 11:55 pm).
Travel from Colombo airport to dining hall. From there, visit Madampe Subrahmanyeswara Swamy Temple, Rameswara Temple at Manavari, Munneswara Temple and travel to Vaunia for a night stay. Overnight stay at Hotel Oviya at Vavunia.
DAY 2 From Vauniya to Tiruketeeswarar Temple, Nallur Kandaswamy, Nainatheevu Nagabhushani Amman Temple (to travel in boat), Night stay to Keerimalai at P.J. Hotel in Jaffna.
DAY 3 From Jaffna to Lakshmi Narayana Temple at Neelaveli, visit hot water pots at Kinnia, sankari Shaktipeeth in Trincomalee and stay overnight at Jacob Hotel.
DAY 4 Visit Sigiria Rock from Trincomalee, Dambulla Golden Temple, Spice Garden and stay overnight at Candy Lake Filled Hotel.
DAY 5 From Kandy to Anjaneya swamy temple at Ramboda, tea factory, Gayatri Shaktipeetha, Ashoka vatika, and Sita agni entrance place and travel to Colombo to stay at Euro Lanka Hotel.
DAY 6 From Colombo to Kelaniya, places to visit in Colombo, Vishnu Temple, Panchamukha Anjaneya swamy temple after shopping time. Stay overnight in Colombo.
DAY 7 Travel to Colombo Airport after breakfast. Flight 6E1182 flight from Colombo to Hyderabad at 3 pm (time to reach Hyderabad at 5 pm).
సుందర రామాయణ శ్రీలంక యాత్ర
DAY 1 : ఉదయం 09:45ని.లకు 6E 1181 విమానంలో హైదరాబాద్ నుండి కొలంబో వరకు ప్రయాణం (11:55 ని. లకు కొలంబో చేరుకొనును).
కొలంబో విమానాశ్రయం నుండి భోజనశాలకు ప్రయాణం. అక్కడ నుండి మడంపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మనవారి వద్ద రామేశ్వర ఆలయం, మున్నేశ్వర ఆలయం దర్శించుకుని రాత్రి బస కొరకు వవునియా వరకు ప్రయాణం. వవునియా వద్ద హొటల్ ఓవియాలో రాత్రికి బస.
DAY 2 : వవునియా నుండి తిరుకేతీశ్వర ఆలయం, నల్లూరు కందస్వామి, నైనతీవు నాగభూషణి అమ్మవారి ఆలయం (బోటులో ప్రయాణించవలెను), కీరిమలైకి రాత్రి బస జఫ్నాలో పీ.జె హొటల్ నందు.
DAY 3 : జాఫ్నా నుండి నీలవేలి వద్ద లక్ష్మీ నారాయణ దేవాలయం, కిన్నియా వద్ద వేడి నీటి కుండములను దర్శించి, ట్రింకోమలీ లోనున్న శాంకరీ శక్తిపీఠం మరియు రాత్రికి బస జాకాబ్ హొటల్ నందు.
DAY 4: ట్రింకోమలీ నుండి సిగిరియా రాక్, దంబుల్లా గోల్డెన్ టెంపుల్, స్పైస్ గార్డెన్ దర్శించి, క్యాండీ లేక్ ఫిల్డ్ హొటల్ నందు రాత్రికి బస.
DAY 5 : క్యాండీ నుండి రాంబోడ వద్దనున్న ఆంజనేయస్వామి వారి దేవాలయం, టీ ఫ్యాక్టరీ, గాయత్రీ శక్తిపీఠం, అశోకవాటిక, మరియు సీతా అగ్ని ప్రవేశ స్థలం దర్శించి కొలంబో వరకు ప్రయాణం యూరో లంకా హొటల్ నందు బస.
DAY 6: కొలంబో నుండి కెలనియా, కొలంబోలో సందర్శనీయ స్థలాలు, విష్ణు ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం తర్వాత షాపింగ్ కు సమయం. కొలంబోలో రాత్రికి బస.
DAY 7: అల్పాహారం అయిన తర్వాత కొలంబో ఎయిర్పోర్ట్కి ప్రయాణం. 6E1182 విమానంలో మధ్యాహ్నం 3గం.లకు కొలంబో నుండి హైదరాబాదుకు విమాన ప్రయాణం (5గం.లకు హైదరాబాద్ చేరుకొను సమయం).