భగీరథుడు తన పితృదేవతల ఆత్మ శాంతి కొరకు చేసిన తపస్సుకు శివుడి జటాజూటము నుండి వెలువడిన గంగ గోముఖం, గంగోత్రి, ఋషికేశ్, హరిద్వార్, ప్రయాగ మీదుగా ప్రవహించి సముద్రంలో మిళితమయ్యే పరమ పవిత్రమైన ప్రదేశం. ఇచ్చోటనే కపిల మహాముని ఆలయము ఉన్నది.
21-01-2026 తేదీన యాత్ర ప్రారంభం పూరి,కోణార్క, భువనేశ్వర్,
జాజ్ పూర్ గిరిజాదేవి, వైద్యనాథ్ జ్యోతిర్లింగం, తారాపీఠం, కామాఖ్య, శృంఖలా శక్తి పీఠములు, మాయాపూర్, తారకేశ్వం, బేలూరు మఠం, కలకత్తా నగర సందర్శన
యాత్రా సంస్థ వారు కల్పించే సదుపాయములు:
- 3ఏ.సి రైలు టికెట్లు
- ఇద్దరికి ఏ.సి గది సౌకర్యం (జంటకు) • ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి అల్పాహారం • 2*2 ఏ.సి బస్సు ప్రయాణం • యాత్రికులతో నిర్దేశకులు/మార్గదర్శి,
సహాయకులు
సంప్రదించుట కొరకు:
+91 8977272784
+91 8885611899
https://www.yatradarshini.in/
Price
RS. 44899/-
Per Person