Char Dham Yatra (2024)

DAY 1: – Journey from Hyderabad to Delhi

DAY 2 : – Reaching Delhi Travelling from Delhi to Haridwar Overnight Stay Haridwar

DAY 3 : – Ganga river bath Chandi Mata, Mansa Devi darshan and local site sering night stay Haridwar

DAY 4 : – Morning Journey from Haridwar to Barkot Night Stay Barkot

DAY 5 : – Early morning journey from Barkot to Yamunotri Baths in yamuna river baths and yamuna devi darshan night bus barkot

DAY 6 : – Leaders’ journey from Barkot in the morning, night stay of leaders

DAY 7: – Gangotri journey from leaders in the early morning bathing in the River Ganga and darshan of Goddess Ganga overnight stay netala

DAY 8 : – In the middle of the journey from Netala to Rampur in the morning, uttarkashi vishwanath darshan night stays in Rampur

DAY 9 : – Kedarnath 11th Jyotirlinga Darshan, Gauri Kund Ratri Stay In Rampur

DAY 10 : – Rampur night stay

DAY 11 : -In the early hours of the morning the journey from Rampur to Pippal Court is in the middle of the way of gupta kashi vishwanath darshan night stay pippal koti

DAY 12 : -Early morning journey from Pippal Court to Badrinath Narayana Darshan, Brahma Kapala Darshan and Pinda Main Programs Night Stay Pippal Koti

DAY 13: – Morning Pippalkoti to Haridwar Journey In the middle of the journey from Pancha Prayaglu Darshan and Rishikesh Night Stay Haridwar

DAY 14 : -Morning journey from Haridwar to Delhi they return to places who are from Delhi.

The ticket price for each is Rs. 40,000/-.

Notice:

1.       One room (two beds) will be provided to four persons by the management.

2.       non-AC 2*2 pushback bus facility will be provided.

3.       Ranuponu 3AC train tickets from Delhi to Delhi for bus, accommodation and meal expenses are theirs by the management.

4.       Morning tea/coffee, tiffin, lunch at night tiffin will be arranged by the management of the night tiffin.

5. The care of the pilgrims should be taken for their belongings, personal belongings, money and gold ornaments. The ownership has nothing to do with them.

6.       It is requested that the management should always help the pilgrims and complete the yatra successfully.

7.  In the event of any unforeseen circumstances (natural, political, regional, and unforeseen occurrence), changes and additions will be made in the yatra and the pilgrims shall be assisted by the pilgrims and the additional expenses incurred shall be borne by the pilgrims.

8.  Advance will not be returned to those who have withdrawn due to inability to come on the pilgrimage.

9. Auto, boat, horse, ropeway, doli, helicopter entry fees, expenses incurred for special darshans and any other expenses shall be paid by the pilgrims.

10. A person should be given 10000/- rupees in advance.

చార్ ధామ్ యాత్ర (2024)

DAY 1:- హైదరాబాద్ నుండి ఢిల్లీ ప్రయాణం

DAY 2:- ఢిల్లీ చేరుకొనుట ఢిల్లీ నుండి హరిద్వార్ ప్రయాణం రాత్రి బస హరిద్వార్

DAY 3:- గంగా నది స్నానం చండీమాత, మానసా దేవి దర్శనం మరియు లోకల్ సైట్ సేరింగ్ రాత్రి బస హరిద్వార్

DAY 4 :- ఉదయం హరిద్వార్ నుండి బార్కొట్ ప్రయాణం రాత్రి బస బార్కోట్

DAY 5:- తెల్లవారుజామున బార్కోట్ నుండి యమునోత్రి ప్రయాణం యమునా నది స్నానాలు మరియు యమునా దేవి దర్శనం రాత్రి బస్సు బార్కొట్

DAY 6:- ఉదయం బార్కోట్ నుండి నేతల ప్రయాణం రాత్రి బస నేతల

DAY 7 :- తెల్లవారుజామున నేతల నుండి గంగోత్రి ప్రయాణం గంగా నది స్నానం మరియు గంగాదేవి దర్శనం రాత్రి బస నేతాల

DAY 8:- ఉదయం నేతాల నుండి రాంపూర్ ప్రయాణం దారి మధ్యలో ఉత్తర కాశి విశ్వనాధుడు దర్శనం రాత్రి బస రాంపూర్

DAY 9 :- కేదార్నాథ్ 11వ జ్యోతిర్లింగ దర్శనం, గౌరీ కుండ్ రాత్రి బస రాంపూర్

DAY 10 :- రాంపూర్ రాత్రి బస

DAY 11:-తెల్లవారుజామున రాంపూర్ నుండి పిప్పల్ కోర్ట్ ప్రయాణం దారి మధ్యలో గుప్త కాశి విశ్వనాధ్ దర్శనం రాత్రి బస పిప్పల్ కోటి

DAY 12:-తెల్లవారుజామున పిప్పల్ కోర్ట్ నుండి బద్రీనాథ్ ప్రయాణం బద్రీనాథ్ నారాయణ దర్శనం, బ్రహ్మ కపాల దర్శనం మరియు పిండ ప్రధాన కార్యక్రమాలు రాత్రి బస పిప్పల్ కోటీ

DAY 13 :- ఉదయం పిప్పల్ కోటి నుండి హరిద్వార్ ప్రయాణం దారి మధ్యలో పంచ ప్రయాగలు దర్శనం మరియు రిషికేష్ రాత్రి బస హరిద్వార్

ప్రతి ఒక్కరికి టికెట్ ధర రూ. 40,000/-.

గమనిక:

  1. యాజమాన్యం వారు నలుగురుకి ఒక గది (రెండు మంచములు) సదుపాయం కల్పించబడును.
  2. నాన్ ఏ.సి 2*2 పుష్ బ్యాక్ బస్సు సదుపాయం కల్పించబడును.
  3. రానూపోనూ 3ఏసి రైలు టికెట్లు ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు బస్సు, వసతి సౌకర్యం మరియు భోజనాల ఖర్చులు యాజమాన్యం వారివే.
  4. ఉదయం టీ/కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ యాజమాన్యం వారిచే ఏర్పాటు చేయబడును
  5. యాత్రికుల సామాన్లకు, వ్యక్తిగత వస్తువులకు, డబ్బులు మరియు బంగారు ఆభరణాలకు ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోనవలెను. యాజమాన్యం వారికి ఏ సంబంధము ఉండదు.
  6. యాజమాన్యం వారికి ఎల్లప్పుడూ యాత్రికులు సహాయ సహకారములందించి యాత్రను దిగ్విజయంగా పూర్తి గావించవలనని మనవి.
  7. అనుకోని పరిస్థితులు (ప్రకృతి రాజకీయ, ప్రాంతీయ మరియు అనూహ్యమైనవి) ఏవైనా సంభవించిన యెడల యాత్రలో మార్పులు, చేర్పులు చేయబడును అందుకు యాత్రికుల సహకరించవలెను. వాటికి అయ్యే అదనపు ఖర్చులు యాత్రికులు చెల్లించవలెను.
  8. యాత్రకు రావడం కుదరక విరమించుకున్నవారికి ఎడ్వాన్సు తిరిగి ఇవ్వబడదు.
  9. ఆటో, పడవ, గుర్రం, రోప్ వే,డోలి, హెలికాప్టర్ ప్రవేశ రుసుములు, ప్రత్యేక దర్శనములకై అయ్యే ఖర్చులు మరియు యే ఇతరతర ఖర్చులు ఉన్నాను యాత్రికులే చెల్లించవలెను.
  10. ఒక మనిషికి 10000/- రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వవలెను
Share This